Mutual Funds vs Stocks: ఏది Better? నా 2 Years Trading Experience నుండి నిజం చెప్తా (2026)

Mutual Funds vs Stocks: ఏది Better? నా 2 Years Trading Experience నుండి నిజం చెప్తా (2026)

Mutual Funds వేసుకోవాలా, Stocks కొనాలా? నా దగ్గర ఇద్దరూ ఉన్నారు నా Demat account 2 ఏళ్ళ క్రితం open చేసినప్పుడు, నాకు ఒక్కటే doubt ఉండేది — “నేను directly stocks కొనాలా, లేదా Mutual Fund లో SIP వేసుకోవాలా?” YouTube లో ఒకాయన “Stocks లోనే real money ఉంది” అంటాడు, ఇంకొకాయన “Mutual Funds safest” అంటాడు. ఇద్దరూ నిజమే చెప్తున్నారు, కానీ ఎవరూ “ఎందుకు” అని పూర్తిగా explain … Read more