Option Chain ఎలా చదవాలి? నా అనుభవం నుండి పూర్తి Beginner’s Guide

Option Chain ఎలా చదవాలి? Beginners Guide in Telugu (2026)

మొదటిసారి నేను Option Chain ఓపెన్ చేసినప్పుడు ఏమైందో తెలుసా? పూర్తిగా బెంబేలెత్తిపోయాను. అన్ని అంకెలు, అన్ని కాలమ్‌లు, CE, PE అని రెండు వైపులా ఏదో డేటా… అసలు ఎక్కడ చూడాలో కూడా అర్థం కాలేదు. Zerodha Kite ఓపెన్ చేసి Nifty ఆప్షన్ చైన్ చూసినప్పుడు, “ఇది నా వల్ల కాదేమో” అనిపించింది. చాలామంది కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టేవాళ్ళకి ఇదే feeling వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే, Option Chain అనేది మీరు అనుకున్నంత … Read more