Chart Patterns అంటే ఏమిటి? | Stock Market Technical Analysis Guide in Telugu (2026)
Chart Patterns అంటే ఏమిటి? ట్రేడింగ్‌లో ఉపయోగించే ముఖ్యమైన ప్యాటర్న్స్ మరియు వాటిని ఎలా ఉపయోగించాలో సింపుల్‌గా తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్ కొత్తగా నేర్చుకునే వాళ్ల కోసం ప్రాథమిక సమాచారం, terms, concepts.
Chart Patterns అంటే ఏమిటి? ట్రేడింగ్‌లో ఉపయోగించే ముఖ్యమైన ప్యాటర్న్స్ మరియు వాటిని ఎలా ఉపయోగించాలో సింపుల్‌గా తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా అడుగు పెట్టే ప్రతి ఒక్కరికి ఒక common problem ఉంటుంది — “terms అర్థం కావడం లేదు”.Bull, Bear, Options, Stop Loss… ఇవన్నీ వినిపిస్తాయి కానీ meaning clear కాదు. ð నిజానికి, stock market లో success అవ్వడానికి మొదటి step trading కాదు…terms అర్థం చేసుకోవడం. ఎందుకంటే,ð terms తెలియకపోతే → decisions తప్పవుతాయిð decisions తప్పైతే → loss ఖాయం ఈ blog లో, మీరు beginner అయినా … Read more
డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనడం, అమ్మడం మరియు పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ ఎందుకు అవసరమో ఈ సింపుల్ గైడ్‌లో తెలుసుకోండి.
Stock Market Index అంటే ఏమిటి? Nifty 50 మరియు Sensex ఎలా పనిచేస్తాయో ఈ beginner guide లో తెలుసుకోండి. Index ఎలా calculate చేస్తారు, ఎందుకు అవసరం, మరియు stock marketలో ఉన్న ప్రధాన index రకాల గురించి సులభంగా వివరించాం.
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం ఈరోజుల్లో చాలా సులభమైంది. మొబైల్ యాప్ ఓపెన్ చేసి కొన్ని నిమిషాల్లోనే స్టాక్స్ కొనడం మరియు అమ్మడం చేయవచ్చు. అందుకే చాలా మంది ట్రేడింగ్ ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ట్రేడింగ్ అంత సులభం కాదు. సరైన అవగాహన లేకుండా ట్రేడింగ్ ప్రారంభిస్తే చాలా మంది నష్టాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా బిగినర్ ట్రేడర్లు కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. ఆ తప్పుల వల్లే ఎక్కువ మంది ట్రేడింగ్‌లో … Read more
స్టాక్ మార్కెట్‌లో టెక్నికల్ అనాలిసిస్ ద్వారా చార్ట్‌లు, ట్రెండ్‌లు మరియు ఇండికేటర్లను ఉపయోగించి ధరల మార్పులను అర్థం చేసుకోవచ్చు. సపోర్ట్, రెసిస్టెన్స్ మరియు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లను విశ్లేషించడం ద్వారా ట్రేడర్లు సరైన సమయంలో కొనడం లేదా అమ్మడం వంటి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ గైడ్‌లో టెక్నికల్ అనాలిసిస్ యొక్క ప్రాథమిక అంశాలను సులభంగా తెలుసుకోగలరు.
స్టాక్ మార్కెట్ లో కొత్తవారా? ఫండమెంటల్స్, డీమాట్ అకౌంట్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి ముఖ్య విషయాలను ఈ గైడ్ లో సులభంగా తెలుసుకోండి.
ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ మధ్య తేడాలు ఏమిటి? కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చే వారికి ఏది సరైనది? ఈ పోస్టులో బిగినర్స్‌కు సులభంగా అర్థమయ్యేలా వివరించాం.
స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? కొత్తవాళ్లకు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో, పెట్టుబడులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాలను సులభంగా ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
పెట్టుబడి (Investment) అంటే భవిష్యత్తులో లాభం పొందేందుకు మన డబ్బును సరైన మార్గంలో ఉపయోగించడం. పెట్టుబడి అంటే ఏమిటి, ఎందుకు అవసరం, కొత్తవాళ్లు ఎలా ప్రారంభించాలి అనే విషయాలను ఈ వ్యాసంలో సులభంగా తెలుసుకుందాం.